Saturday, December 28, 2024

SCR Railway Secunderabad Recruitment 2024


SCR రైల్వే రిక్రూట్‌మెంట్ 2024
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌లో 4,232 అప్రెంటీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వయోపరిమితి : 15-24 సంవత్సరాలు (వయస్సు సడలింపు వర్తిస్తుంది) SC, STలకు 5 సంవత్సరాలు, OBCకి 3 సంవత్సరాలు - వయో సడలింపు.

విద్యార్హతలు: 10వ తరగతి, ఐటీఐ, 10+ 2

జీతం : 15,000

ఖాళీలు : 4,232

 ఎంపిక ప్రక్రియ : ఎటువంటి పరీక్ష లేకుండా మరియు ఎటువంటి రుసుము లేకుండా SCR నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు మెరిట్ మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు. తరువాత, ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది.



దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్

దరఖాస్తు రుసుము: దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 100/- దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 27 జనవరి 2025

జాబ్ లొకేషన్: AP మరియు తెలంగాణ

మరిన్ని వివరాల కోసం దిగువ నోటిఫికేషన్ లింక్‌ని తనిఖీ చేయండి


 Notification Pdf 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి Apply Online

Share this


0 Comments