ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఆధార్ సెంటర్స్ లో ఉద్యోగాలు | ఆధార్ సెంటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఆధార్ సెంటర్లలో సూపర్వైజర్ మరియు ఆపరేటర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కింది తేదీల్లో ఆధార్ సెంటర్లలో విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీలు:
- ఆంధ్రప్రదేశ్: జనవరి 31, 2025
- తెలంగాణ: ఫిబ్రవరి 28, 2025
పోస్ట్ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సహా దేశంలోని 23 రాష్ట్రాలలో ఆధార్ కేంద్రాలలో పనిచేయడానికి సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
అర్హతలు:
ఇంటర్మీడియట్ అర్హత కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి:
18 ఏళ్లు పైబడిన అభ్యర్థులు ఆధార్ సెంటర్స్ ఆపరేటర్/సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
ఆధార్ సూపర్‌వైజర్ సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు ఇవ్వబడతాయి. వ్రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకుండా పత్రాలను ధృవీకరించిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వబడతాయి.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతం చెల్లించబడుతుంది. ఇతర అలవెన్సులు ఉండవు.
దరఖాస్తు రుసుము ఉందా?:
ఆధార్ కేంద్రాలలో ఆపరేటర్ లేదా సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉచితంగా సమర్పించవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి:
కింది లింక్‌ల ద్వారా మీరు ఆధార్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
#AadharJobs2025 #AndhraPradeshJobs #TelanganaJobs #UIDAIRecruitment #AadharCenterCareers #GovernmentJobs2025 #JobNotification2025 #AadharSupervisorJobs #AadharOperatorJobs #EmploymentNews #GovtVacancies #TeluguStatesJobs #AndhraTelanganaJobs
0 Comments