ఏపీ ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల | పరీక్ష లేకుండా ఉద్యోగాలు | ఏపీ ఔట్సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ 2025
ఏపీ ఔట్సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మరియు అల్లురి సీతారామరాజు జిల్లా లో 400 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, అటెండెంట్, ఆఫీస్ కోఆర్డినేటర్, ల్యాబ్ టెక్నీషియన్, వార్డెన్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు.
ముఖ్యమైన తేదీలు
- ASR జిల్లా
- ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 31 డిసెంబర్ 2024
- ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 10 జనవరి 2025
- కృష్ణా జిల్లా
- ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16 జనవరి 2025
- ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23 జనవరి 2025
- తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల తేదీ: 24 ఫిబ్రవరి 2025
- అభ్యంతరాల ప్రదర్శన తేదీ: 25 ఫిబ్రవరి 2025
- ఫైనల్ మెరిట్ జాబితా విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2025
దరఖాస్తు ఫీజు
- ₹250/- దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
- SC, ST, OBC, EWC, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
వయో పరిమితి
- 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంది.
ఉద్యోగాల వివరాలు
- కృష్ణా జిల్లా మరియు అల్లురి సీతారామరాజు జిల్లాలో 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- పోస్టులు:
- జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్
- అటెండెంట్
- ఆఫీస్ కోఆర్డినేటర్
- ల్యాబ్ టెక్నీషియన్
- వార్డెన్
అర్హతలు:
- 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
- డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- వ్రాత పరీక్ష ఉండదు.
జీతం వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు ₹15,000/- నుంచి ₹32,670/- వరకు జీతం ఉంటుంది.
- ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
అవసరమైన సర్టిఫికేట్లు
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
- SSC/10వ తరగతి మార్కుల మెమో / వయస్సు ధృవీకరణ పత్రం
- ఇంటర్, డిగ్రీ అర్హత ధృవీకరణ పత్రాలు
- 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
- కుల ధృవీకరణ పత్రాలు
ఎలా దరఖాస్తు చేయాలి?
- పూర్తిస్థాయి నియామక వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తు పత్రాలను అన్ని అవసరమైన సర్టిఫికేట్లతో కలిసి సమర్పించాలి.
క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.
Notification 1
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకే ప్రాధాన్యం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
#APJobs2025 #JuniorAssistantJobs #OutsourcingJobs #NoExamJobs #GovtJobs2025
0 Comments