ఆంధ్రప్రదేశ్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుండి 250+ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార బ్యాంకు (AP DCCB) 250+ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలవారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 20-30 సంవత్సరాల మధ్య ఉన్న, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను చూసిన వెంటనే దరఖాస్తు చేయండి.
ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 8 జనవరి 2025
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 22 జనవరి 2025
- లిఖిత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2025
వయోపరిమితి
- 20-30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు & అర్హతలు
- జిల్లాలవారీగా పోస్టులు:
- స్టాఫ్ అసిస్టెంట్
- అసిస్టెంట్ మేనేజర్
- అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు.
ఎంపిక విధానం
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఫిబ్రవరిలో లిఖిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు తమ సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగాల్లో నియమిస్తారు.
దరఖాస్తు ఫీజు
- జనరల్/OBC/EWS అభ్యర్థులు: ₹700/-
- SC/ST/PC/ExS అభ్యర్థులు: ₹500/-
జీతం & ఇతర భత్యాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతం ఇవ్వబడుతుంది.
- TA, DA, HRA వంటి ఇతర భత్యాలు అందిస్తారు.
అవసరమైన ధృవపత్రాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు అవసరమైన ధృవపత్రాలు:
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం
- ఎడమ బొటన వేలి ముద్ర
- చేతివ్రాత డిక్లరేషన్
- ఏదైనా డిగ్రీ అర్హత ధృవపత్రాలు
- స్టడీ సర్టిఫికేట్, కుల ధృవపత్రాలు
దరఖాస్తు విధానం
అర్హత కలిగిన అభ్యర్థులు కింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- నోటిఫికేషన్ PDF: Notification
- ఆన్‌లైన్ అప్లికేషన్: Online Application
గమనిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP Government Jobs 2025, AP DCCB Bank Recruitment 2025, Andhra Pradesh District Cooperative Bank Jobs, Staff Assistant Jobs AP, Assistant Manager Jobs AP, AP Govt Jobs Notification, AP Bank Jobs 2025, Andhra Pradesh Govt Jobs District Wise, AP DCCB Written Test 2025, AP Bank Job Application Online, Govt Jobs Age Limit Relaxation, Degree Qualification Jobs in AP, AP Cooperative Bank Recruitment, Permanent Govt Jobs in AP, AP Govt Jobs Important Dates.
0 Comments