Wednesday, January 8, 2025

3,000+ ప్రభుత్వ ఉద్యోగాలు | 10వ తరగతి, ఇంటర్ అర్హత | AIIMS CRE నోటిఫికేషన్ 2025

 

AIIMS CRE నోటిఫికేషన్ 2025:
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అన్ని రాష్ట్రాల నుండి దరఖాస్తులు కోరుతూ 3,000+ గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి AIIMS లేదా తెలంగాణలోని బిబినగర్ AIIMS‌లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

ముఖ్య తేదీలు:
AIIMS విడుదల చేసిన 3,000+ ఉద్యోగాలకు మీరు ఈ క్రింది తేదీలలో దరఖాస్తు చేసుకోవచ్చు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 7, 2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: జనవరి 31, 2025
  • రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 26 – 28, 2025

పోస్టుల వివరాలు:
AIIMS అన్ని రాష్ట్రాల నుండి 3,000+ గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు:
10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్ తదితర పోస్టులు విడుదలయ్యాయి.

ఎంపిక ప్రక్రియ:

  • ఆన్‌లైన్ రాత పరీక్ష: ఫిబ్రవరి 26 – 28, 2025
  • స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు:

  • జనరల్ అభ్యర్థులు: ₹3,000/-
  • SC, ST, EWS అభ్యర్థులు: ₹2,400/-
  • PWD అభ్యర్థులకు: ఫీజు లేదు

వయో పరిమితి:

  • అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు; OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంది.

జీతం వివరాలు:

  • నెలకు ₹25,000/- నుండి ₹70,000/- వరకు జీతం.
  • TA, DA, HRA వంటి ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

అవసరమైన సర్టిఫికేట్లు:

  • పూర్తి చేయబడిన దరఖాస్తు ఫారం
  • 10వ తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు
  • స్టడీ, కుల ధ్రువపత్రాలు

దరఖాస్తు విధానం:

  • నోటిఫికేషన్‌లోని అన్ని వివరాలను చూడండి.
  • ఆన్‌లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేయండి.

Notification PDF | Apply Online

 
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్‌లో అన్ని వివరాలను చూడవచ్చు.


AIIMS CRE నోటిఫికేషన్ 2025, 10వ తరగతి ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ C & D ఉద్యోగాలు, మంగళగిరి AIIMS, బిబినగర్ AIIMS, ఇంటర్మీడియట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 2025, AIIMS జాబ్ అప్లికేషన్.

Share this


0 Comments