Tuesday, January 14, 2025

BEL Recruitment 2025 | గ్రామీణ విద్యుత్ విభాగంలో 350 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల

 

గ్రామీణ విద్యుత్ విభాగంలో 350 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | BEL రిక్రూట్మెంట్ 2025

BEL రిక్రూట్మెంట్ 2025

భారత ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో BE, BTech, BSc అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 18 నుండి 25 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.


📌 ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జనవరి 10
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025 జనవరి 31

వయస్సు పరిమితి

  • 18 నుండి 25 సంవత్సరాల మధ్య అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
  • SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు సడలింపు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🎯 పోస్టుల వివరాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 350 ప్రొబేషనరీ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


🎓 అర్హతలు

  • BE, BTech, BSc ఇంజినీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ విభాగాల్లో అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు వివరాలు

  • UR, OBC, EWS కేటగిరీకి ₹1180/- ఫీజు ఉంటుంది.
  • SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు కేటాయిస్తారు.
  • రాత పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

💸 జీతం

  • ఎంపికైన అభ్యర్థులకు ₹70,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
  • TA, DA, HRA వంటి ఇతర అలవెన్సులు కూడా అందుబాటులో ఉంటాయి.

📝 అవసరమైన ధ్రువపత్రాలు

  1. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ధ్రువపత్రాలు
  2. కుల ధ్రువపత్రాలు
  3. స్టడీ సర్టిఫికెట్లు
  4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం మొదలైనవి.

👩‍💼 దరఖాస్తు విధానం

  • BEL నోటిఫికేషన్‌లో ఉన్న పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత, క్రింది లింకుల ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు చేయండి.

Notification PDF
Apply Online


ప్రతి రాష్ట్రం నుండి అభ్యర్థులు BEL ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.

 

BEL Recruitment 2025, Bharat Electronics Limited Jobs, BEL Probationary Engineer Jobs, Govt Jobs in BEL, Central Govt Jobs 2025, Mechanical Engineering Jobs, Electronics Engineering Jobs, BE BTech Jobs, Engineering Govt Jobs, BEL Online Application, BEL Job Notification, BEL Selection Process, BEL Salary Details, BEL Job Age Limit, BEL Application Fee, BEL Written Test Syllabus, BEL Job Vacancies, BEL Career Opportunities, BEL Notification PDF, BEL Apply Online.

Share this


0 Comments