రైల్వే శాఖ DFCCIL 788 ప్రభుత్వ ఉద్యోగాలు | 10వ తరగతి అర్హత | DFCCIL నోటిఫికేషన్ 2025
రైల్వే శాఖ DFCCIL 788 ప్రభుత్వ ఉద్యోగాలు | 10వ తరగతి అర్హత | DFCCIL నోటిఫికేషన్ 2025
DFCCIL నోటిఫికేషన్ 2025
కేంద్ర రైల్వే శాఖకు అనుబంధంగా ఉన్న డెడికేటెడ్ ఫ్రైట్ కారియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) 788 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల్లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
- అభ్యర్థులు 10వ తరగతి, ITI, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- వయస్సు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు
- దరఖాస్తు ప్రారంభం: 2025 జనవరి 18
- దరఖాస్తు ముగింపు తేదీ: 2025 జనవరి 31
పోస్టుల వివరాలు మరియు అర్హతలు
| పోస్టు పేరు | పోస్టుల సంఖ్య | అర్హత |
|---|---|---|
| మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ | 464 | 10వ తరగతి ఉత్తీర్ణులు |
| జూనియర్ మేనేజర్ | 03 | డిగ్రీ / పీజీ |
| ఎగ్జిక్యూటివ్ (సివిల్) | 36 | డిప్లొమా |
| ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) | 64 | డిప్లొమా |
| ఎగ్జిక్యూటివ్ (S&T) | 75 | డిప్లొమా |
| ఇతర పోస్టులు | 146 | —— |
| మొత్తం పోస్టులు | 788 | —— |
ఎంపిక విధానం
- అభ్యర్థుల రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరియు వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు ఉంటాయి.
ఫీజు వివరాలు
- కొన్ని పోస్టులకు ₹1000/-, మరికొన్ని పోస్టులకు ₹500/- గా దరఖాస్తు ఫీజు ఉంది.
- SC, ST, PWD అభ్యర్థులకు ఫీజులో సడలింపు ఉంటుంది.
జీతం మరియు సౌకర్యాలు
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా ₹45,000/- వరకు జీతం ఉంటుంది.
- అన్ని అలవెన్సులు మరియు ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
అవసరమైన ధ్రువపత్రాలు
- 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ధ్రువపత్రాలు
- స్టడీ, కుల ధ్రువపత్రాలు
దరఖాస్తు విధానం
- నోటిఫికేషన్ పూర్తి సమాచారం చదివిన తర్వాత, నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
- Apply Online Link ద్వారా నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.
మహిళలు మరియు పురుషులందరూ దరఖాస్తు చేయవచ్చు.
లింకులు
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Railway DFCCIL Jobs 2025, DFCCIL Notification 2025, DFCCIL Government Jobs, Railway Jobs 2025, DFCCIL Recruitment 2025, 10th Pass Govt Jobs, Diploma Govt Jobs, DFCCIL Multi-Tasking Staff Jobs, DFCCIL Executive Jobs, DFCCIL Junior Manager Jobs, DFCCIL Online Application, DFCCIL Salary Details, DFCCIL Selection Process, Central Railway Jobs 2025, DFCCIL Vacancies 2025, DFCCIL Jobs for Freshers, DFCCIL Written Test Details.
0 Comments