Wednesday, January 8, 2025

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు | ఇంటర్ అర్హతతో | తెలంగాణ FSSAI నోటిఫికేషన్ 2025

 

తెలంగాణ FSSAI నోటిఫికేషన్ 2025:
తెలంగాణలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) డేటా ఎంట్రీ ఆపరేటర్/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎంపిక పూర్తి మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా జరగుతుంది. రాత పరీక్ష లేకుండా, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు:
తెలంగాణలోని FSSAI ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన పోస్టులకు సంబంధిత జిల్లాల అభ్యర్థులు 8 జనవరి 2025 నుండి 10 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:
తెలంగాణలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 02 సాంపిల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు:
ఇంటర్, డిగ్రీ అర్హత, PGDCA సర్టిఫికేట్లు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష లేకుండా, మెరిట్ మార్కులు, అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయబడతారు.
  • ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

వయో పరిమితి:

  • 22 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయాలి.
  • SC, ST, BC, EWS అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.

ఫీజు వివరాలు:

  • ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం వివరాలు:

  • ఎంపికైన అభ్యర్థులకు ₹15,600/- నుండి ₹19,500/- వరకు జీతం అందించబడుతుంది.
  • ఇతర అలవెన్సులు అందించబడవు.

అవసరమైన సర్టిఫికేట్లు:

  • పూర్తి చేయబడిన దరఖాస్తు ఫారం
  • కుల ధ్రువపత్రం
  • 10వ తరగతి మార్కుల మెమో
  • 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
  • అనుభవ ధ్రువపత్రాలు

ఎలా దరఖాస్తు చేయాలి:

  • అర్హత కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇచ్చిన నోటిఫికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు చేయండి.

Notification PDF 

నియామకానికి సంబంధించి పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.

 

తెలంగాణ FSSAI నోటిఫికేషన్ 2025, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, మెరిట్ ఆధారిత ఎంపిక, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు 2025.

Share this


0 Comments